Greek & Hindu Mythology
Mythology - సిరీస్ 1 Mythology అనేది ఒక నిర్దిష్ట సంస్కృతికి చెందిన దేవుళ్ళు, దేవతలు, వీరులు మరియు అతీంద్రియశక్తి జీవుల గురించి చెప్పే సాంప్రదాయ కథల సమాహారం. పురాణాలు ప్రాచీన నాగరికతల మత విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచారాలు మరియు విలువలను పరిరక్షిస్తాయి. ప్రపంచంలోని ప్రధాన పురాణాలు హిందూ Mythology: హిందూ పురాణశాస్త్రం వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలపై ఆధారపడి వుంది. ఇందులో బ్రహ్మ, విష్ణువు , శివుడు, దుర్గ, లక్ష్మి, శ్రీకృష్ణ, రామ, హనుమాన్ మరియు అనేక ఇతర పాత్రలు ఉన్నాయి. గ్రీకు పురాణశాస్త్రం: ఒలింపస్ పర్వతం కేంద్రంగా సాగే ఈ సంప్రదాయంలో జ్యూస్, పోసిడాన్, హేడిస్ వంటి 12 మంది దేవతలతో పాటు హెర్క్యులస్, అకిల్లీస్, ఒడిస్సియస్ వంటి పౌరాణిక వీరులు కూడా ఉన్నారు. రోమన్ పురాణశాస్త్రం: దేవుళ్ళు మరియు దేవతలు బృహస్పతి: దేవతలందరికీ రాజు మరియు ఆకాశానికి అధిపతి, గ్రీకు దేవుడైన జ్యూస్‌తో సమానం. - హిందూ మితోలజీ లో ఇంద్రుడుతో సమానం. జూనో: దేవతల రాణి మరియు వివాహ, ప్రసవ దేవత, గ్రీక్ దేవత హేరాతో సమానం. మినర్వా: జ్ఞానం, హస్తకళలు మరియు కళలకు అధిదేవత, ఎథీనాతో సమానం - హిందూ మితోలజీ ...